భుజాస్థి
స్వరూపం
(దండ ఎముక నుండి దారిమార్పు చెందింది)
భూజాస్థి (humerus) పూర్వాంగంలొ భుజం లేదా పైచేయికి సంబంధించిన పొడవైన ఎముక. అన్ని అంగాస్థికలలో మాదిరిగానే దీని మధ్యకాండాం, రెండు వైపులా రెండు కొనలుంటాయి. దీని పైభఅగంలో ఉండే గుండ్రని తల ఉరోమేఖలలోని అంసకుహరంతో బంతిగిన్నె కీలు సంబంధం కలిగి ఉంటుంది. క్రిందిభాగంలో వెడల్పైన తల, దానికి మధ్య ఒక గిలక మాదిరి ఢమరుకం ఉంటాయి. దీనికి రెండు వైపులా ఉండే సంధితలాలతో రత్ని, అరత్ని కీలు సంబంధం కలిగి ఉంటాయి.
మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |