దస్త్రంపై చర్చ:Bhakta Prahlada.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈయన మునిపల్లె సుబ్బయ్యేనా? వేషం హిరణ్యకశిపునిలాగా ఉంది కాబట్టి ఈయన మునిపల్లె సుబ్బయ్యే అని ఫోటోలో వ్రాసేశా --నవీన్ 11:43, 5 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


అవును. మునిపల్లి సుబ్బయ్యే.(అంటే నేను ఆయనను చూశానని కాదండోయ్!). మరి ఈ సినిమా పోస్టరు ఎక్కడ సంపాదించారు? అద్భుతం - --కాసుబాబు 20:04, 5 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నవీన్ అంటే తెవికీ అని నేను పని చేసే చోటంతా ప్రచారం జరిగిపోయింది. నా స్నేహితుడు 21 పాత సినిమా పోస్టర్లు ఈమైల్ ద్వారా పంపించాడు, తెవికీలో అప్లోడ్ చేసుకోమని. ఆ బొమ్మల మీద ఏ సైటు అడ్రసు లేదు..అదీ కాక ఈ పోస్టర్లు 75 సం పాతది..కాబట్టి "FAIR USE RATIONALE" వ్రాసి అప్లోడ్ చేశాసా :)

--నవీన్ 04:06, 6 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]