దస్త్రంపై చర్చ:Interviewing an old villager of SIvapuram, AP.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ గ్రామ ఛరిత్ర శ్రీ ఛావలి భాను మూర్తి గారు వివరింఛారు.ఈయన వయస్సు 83 సంవత్సరములు. ఆయన ఛిన్నతనము నుండి ఆ గ్రామములొనె నివసింఛుఛున్నారు. వ్యవసాయం ఆయన వ్రుత్తి. ఆయన శాయపురం గ్రామ ఛరిత్ర వివరింస్తున్నప్పుడు, నెను వీడియె తీసాను. దయఛెసి ఆ వీడియె అప్ లొడు ఛెయ్యటానికి అనుమతించడి మరియు యెలా అప్ లొడు ఛెయ్యాలొ వివరింఛండి . ఆ ఊరి ఛరిత్రకు, ఆ ఊరికి పెరు యెలా వఛ్ఛినది అన్న వివరాలకు ఇంతకన్న ఆధారములు నా దగ్గర లెవు.ఇంటర్నెట్ లొ క్షుణ్ణంగా వెతికాను కాని నాకు వివరాలు దొరక లెదు.

శివరామప్రసాదు కప్పగంతు వివు3కెటిబి ముంబాయి. SIVARAMAPRASAD KAPPAGANTU VU3KTB MUMBAI