దస్త్రంపై చర్చ:Ryali.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాటలబాబూ, ఈ బొమ్మ మీరే స్వయంగా తీసినది కాబట్టి కాపీహక్కుల పరంగా దీన్ని ఉపయోగించటంలో అభ్యంతరమేమీ లేదు...కానీ చందనా బ్రదర్స్ మనం ఉచిత అడ్వర్టైజింగు చేస్తే బొమ్మనా బ్రదర్స్ వాళ్ళు ఫీలవుతారేమే ;-) మెరుగైన బొమ్మ దొరికేంత వరకూ ఉంచి ఆ తరువాత తీసేద్దాం --వైజాసత్య 12:49, 10 ఆగష్టు 2007 (UTC)

మెరుగైన బొమ్మ[మార్చు]

నా వద్ద మెరుగైన బొమ్మ ఉన్నది. మీరు ఇది వరకు అడిగిన ప్రశ్న(వివరంగా చదవండి) కు సమాధానం చెప్పలేదు. అందువల్ల ఇంక ఆగలేక ఆ బొమ్మ అంటించాను, నా వద్ద దేవస్థానం వారు వితరణ్ అచేసే స్వామి వారి పటం ఉన్నది. దానిని అంటించవచ్చంటే అది అంటిస్తాను, --మాటలబాబు 13:01, 10 ఆగష్టు 2007 (UTC)