దస్త్రంపై చర్చ:Sammakkasarakka2.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శేషగిరిరావుగారూ!

మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మ:Sammakkasarakka2.jpg బొమ్మ లైసెన్సు విషయాలపైనా, దాని Authenticity కొంత సందిగ్ధత ఉన్నది. నాకైతే అందులో ఉన్నవారు సినీనటులు రోజా, రమ్యకృష్ణలలాగా అనిపించింది. (1) ఈ బొమ్మ తోసిన శ్రీకాకుళం రవి నుండి ఏవైనా అనుమతి లభించిందా? (2) అది నిజంగా మేడారంలో తీసినదేనా? దయచేసి తెలియజేయండి. ఒకవేళ అనుమానంగా ఉంటే బొమ్మను తొలగించడం మంచిది. --కాసుబాబు 06:39, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది సమ్మక్క సారక్క సినిమాకు సంభందించిన చిత్రమే. సరియైన హక్కులుంటే సమ్మక్క సారక్క సినిమా వ్యాసంలో వాడవచ్చు.--విశ్వనాధ్. 07:59, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]