దస్త్రంపై చర్చ:Wikiquote.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా అభిప్రాయములో లోగో బావున్న స్థానములు:

  1. నాలుగు: మొదటి స్థానం
  2. ఒకటి: మొదటి స్థానం
  3. రెండు: మొదటి స్థానం
  4. మూడు: మొదటి స్థానం

మొదటిది మాత్రము అదే పద్ధతిలో అక్షరములు రంగులు లేకుండా, గుండ్రముగా ఉండేవి, స్థిరముగా ఉండే ఎటువంటి ఫాంట్లు వాడినా వయసులతో సంబంధము లేకుండా అందరికీ బావుంటాయి. వికీసంగీతం అనే సోదర ప్రాజెక్టుకు రంగులు లేక మెలికలు అక్షరములు బాగానే ఉండవచ్చు.JVRKPRASAD (చర్చ) 07:29, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]