దస్త్రం:RST Sai.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(2,594 × 3,000 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 1.4 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: రాయంకుల శేషతల్పశాయి పొనుగుపాడు గ్రామంలో రాయంకుల తాతయ్య,లీలావతి దంపతులకు 1956 అక్టోబరు,11న జన్మించాడు.వరంగల్ రీజనల్ ఇంజనీరింగు కాలేజిలో బి.టెక్. (ఎలిక్ట్రికల్ ఇంజనీరింగ్) చదిని తొలుత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆపీసరుగా చేరాడు.ఉద్యోగం విరమించుకొని బెంగుళూరు ఐ.ఐ.యమ్. యూనివర్శిటీ నందు పి.జి.డి.యమ్.కోర్సు పూర్తి చేసాడు. డిల్లీ యూనివర్శిటీలో యల్.యల్.బి. పూర్తి చేసి ‘లా’ పట్టా పొందాడు. ఆ తరువాత యన్.టి.పి.సి. పవర్ గ్రిడ్, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు మొదలైన సంస్థలలో వివిధ కీలక, ఉన్నత పదవుల పనిచేసాడు. తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్ నందుగల “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ నందు ఫైనాన్స్ డైరెక్టరుగా చేరి ది.05.05.2005 నుండి ది.07.03.2007 వరకు పనిచేసాడు.అదే “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా ది.08.03.2007న బాధ్యతలు స్వీకరించి ఆ పదవిలో ఇతను 2016 నవంబరు 30 వరకు పనిచేసి పదవీ విరమణ పొందాడు.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త యర్రా రామారావు

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

captured with ఇంగ్లీష్

Canon PowerShot S110 ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

exposure time ఇంగ్లీష్

0.03333333333333333333 సెకను

f-number ఇంగ్లీష్

4

focal length ఇంగ్లీష్

5.2 మిల్లీమీటరు

ISO speed ఇంగ్లీష్

160

media type ఇంగ్లీష్

image/jpeg

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత09:19, 25 నవంబరు 201809:19, 25 నవంబరు 2018 నాటి కూర్పు నఖచిత్రం2,594 × 3,000 (1.4 MB)యర్రా రామారావుUser created page with UploadWizard

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా

"https://te.wikipedia.org/wiki/దస్త్రం:RST_Sai.jpg" నుండి వెలికితీశారు