Jump to content

ది ట్రూత్ బినీత్ (సినిమా)

వికీపీడియా నుండి
(ది ట్రూత్‌ బినీత్‌ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ది ట్రూత్‌ బినీత్‌
దర్శకత్వంలీ క్యౌంగ్‌ మై
రచనలీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
నిర్మాతకిమ్ యున్-హో, లీ మి-యువ
తారాగణంసన్ యే-జిన్, కిమ్ జూ-హైక్
ఛాయాగ్రహణంజు సుంగ్-లిమ్
కూర్పుపార్క్ గోక్-జి
సంగీతంజాంగ్ యంగ్-గ్యు
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్ ట్రైన్
పంపిణీదార్లుసి.జే ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
జూన్ 23, 2016 (2016-06-23)
సినిమా నిడివి
102 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$1.9 మిలియన్[1]

ది ట్రూత్‌ బినీత్‌ 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్‌ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.[2][3][4]

నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ లో జాంగ్‌ చాన్‌ పోటి చేస్తుంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో ఇతనే గెలుస్తాడని అందరూ చెబుతుండడంతో తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అయితే, ఎన్నికలకు 15 రోజులు ముందు జాంగ్‌ చాన్‌ కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[5]

నటవర్గం

[మార్చు]
  • సన్ యే-జిన్ (కిమ్ యుయాన్-హాంగ్)
  • కిమ్ జూ-హైక్ (కిమ్ జోంగ్-చాన్)
  • కిమ్ సో-హీ (చోయి మి-ఓకే)
  • షిన్ జి-హూన్ (కిమ్ మిన్-జిన్)
  • చోయి యు-హ్వ (సోన్ సో-రా)
  • కిమ్ మిన్-జే (సెక్రటరీ-జనరల్)
  • పార్క్ జిన్-వూ (చౌఫెర్ చోఇ)
  • మూన్ యంగ్-డాంగ్ (డిటెక్టివ్ నామ్)
  • కిమ్ ఈయి-పాడిన (నో జయే-సూన్)

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: లీ క్యౌంగ్‌ మై
  • నిర్మాత: కిమ్ యున్-హో, లీ మి-యువ
  • రచన: లీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
  • సంగీతం: జాంగ్ యంగ్-గ్యు
  • ఛాయాగ్రహణం: జు సుంగ్-లిమ్
  • కూర్పు: పార్క్ గోక్-జి
  • నిర్మాణ సంస్థ: ఫిల్మ్ ట్రైన్
  • పంపిణీదారు: సి.జే ఎంటర్టైన్మెంట్

మూలాలు

[మార్చు]
  1. "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Archived from the original on 2019-06-24. Retrieved November 30, 2018.
  2. "[Herald Review] Jarring mixmatch of arthouse and thriller". kpopherald.koreaherald.com. Retrieved 30 November 2018.
  3. "'The Truth Beneath': Busan Review | Reviews | Screen". screendaily.com. Retrieved 30 November 2018.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-03-28. Retrieved 2018-11-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.

ఇతర లంకెలు

[మార్చు]