దేవి మహాత్మ్యం
స్వరూపం
(దుర్గ సప్తశతి నుండి దారిమార్పు చెందింది)
దేవి మహాత్మ్యం అమ్మవారిని ఈ సృష్టి మూలకర్త గానూ పరమోత్కృష్టమైన శక్తి స్వరూపిణి గానూ కీర్తించే హిందువుల పవిత్ర గ్రంథం.[1][2] ఇది మార్కండేయ పురాణంలో ఉంది. ఇది సా.శ 400-600 మధ్యలో సంస్కృతంలో రాయబడింది. దేవి మహాత్మ్యమునే దుర్గ సప్తశతి అని కూడా వ్యవహరిస్తారు. ఇందులో పదమూడు అధ్యాయాలు, ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి. దేవి భాగవత పురాణం, దేవి ఉపనిషత్తుల లాంటి శాక్తేయ ఉపనిషత్తులతో పాటు దేవి మహాత్మ్యం కూడా శాక్తేయ సాంప్రదాయంలో ముఖ్యమైన గ్రంథం.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ June McDaniel 2004, pp. 215–216.
- ↑ David Kinsley 1988, pp. 101–102.
- ↑ Cheever Mackenzie Brown 1998, p. 77 note 28.
- ↑ Coburn 1991, pp. 13.
- ↑ Coburn 2002, p. 1.
ఆధార గ్రంథాలు
[మార్చు]- C Mackenzie Brown (1990). The Triumph of the Goddess: The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata Purana. State University of New York Press. ISBN 978-0-7914-0364-8.
- Cheever Mackenzie Brown (1998). The Devi Gita: The Song of the Goddess: A Translation, Annotation, and Commentary. State University of New York Press. ISBN 978-0-7914-3939-5.
- Coburn, Thomas B. (1991). Encountering the Goddess: A translation of the Devi-Mahatmya and a Study of Its Interpretation. State University of New York Press. ISBN 0791404463.
- Coburn, Thomas B. (2002). Devī Māhātmya, The Crystallization of the Goddess Tradition. South Asia Books. ISBN 81-208-0557-7.