Jump to content

నితిన్ చంద్రకాంత్ దేశాయ్

వికీపీడియా నుండి
(నితిన్ దేశాయ్ నుండి దారిమార్పు చెందింది)
నితిన్ చంద్రకాంత్ దేశాయ్
జననం
నితిన్ చంద్రకాంత్ దేశాయ్

ములుంద్, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
మరణం (aged 57) మరణానికి కారణం :ఆత్మహత్య
వృత్తికళా దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1987 – 2023
గుర్తించదగిన సేవలు
జోథా అక్బర్
హమ్ దిల్‌ దే చుకే సనమ్
లగాన్
దేవదాస్
బాలగంధర్వ

నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (మరణం 2 ఆగష్టు 2023) భారతదేశానికి చెందిన కళా దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్, చలనచిత్ర & టెలివిజన్ నిర్మాత. ఆయన లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్‌ దే చుకే సనమ్ లాంటి హిట్ సినిమాలకు ఆర్ట్ డైరక్టర్‌గా పని చేసి నాలుగుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]

నితిన్ దేశాయ్ 1980లలో సినీ రంగంలోకి అడుగుపెట్టి 1989లో పరిందా సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దాదాపు 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్‌గా, 50 సినిమాలకు పైగా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసి పలు సినిమాల్లో నటుడిగా, రెండు సినిమాలకు దర్శకుడిగా, రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

పని చేసిన సినిమాలు

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు
1998-2001 హమ్ సబ్ ఏక్ హై
1997 దౌడ్
2011 హలో జై హింద్!
2011 బాలగంధర్వ

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు
2011 హలో జై హింద్!
2012 అజింత

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం పేరు
2008 రాజా శివఛత్రపతి
2018 ట్రక్‌భర్ స్వప్నే

కళా దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
1989 పరిందా
1993 1942: ఎ లవ్ స్టోరీ
1994 ఆ గలే లాగ్ జా
1994 ద్రోహ్ కాల్
1995 ఓ డార్లింగ్! యే హై ఇండియా
1995 అకేలే హమ్ అకేలే తుమ్
1995 ది డాన్
1995 విజేత
1995 ఖామోషి: ది మ్యూజికల్
1996 కామ సూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్
1996 దిల్జాలే
1996 మాచిస్
1997 ఆర్ యా పార్
1997 ఇష్క్
1998 కరీబ్
1998 కీమత్: వారు తిరిగి వచ్చారు
1998 ప్యార్ తో హోనా హి థా
1998 బరూద్
1998 వజూద్
1998 సలాం బాంబే!
1998 దహెక్: ఎ బర్నింగ్ ప్యాషన్
1999 హు తు తూ
1999 హమ్ దిల్ దే చుకే సనమ్
1999 పవిత్ర పొగ
1999 బాద్షా
2000 మేళా
2000 ఖౌఫ్
2000 జంగ్
2000 జోష్
2000 మిషన్ కాశ్మీర్
2000 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
2000 రాజు చాచా
2001 ఒకటి 2 కా 4
2002 పితాః
2002 ఫిల్హాల్...
2002 దేవదాస్
2002 ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్
2002 అన్నార్త్
2003 ఏక్ హిందుస్థానీ
2003 చుప్కే సె
2003 తాజ్ మహల్
2003 మున్నాభాయ్ MBBS
2006 మెమ్సాహిబ్
2006 లగే రహో మున్నా భాయ్
2006 జానే హోగా క్యా
2007 గాంధీ, మై  ఫాదర్
2007 ధన్ ధనా ధన్ లక్ష్యం
2008 YMI యే మేరా ఇండియా
2008 గాడ్ తుస్సీ గ్రేట్ హో
2008 దోస్తానా
2008 సాస్ బహు ఔర్ సెన్సెక్స్
2008 లిటిల్ జిజౌ
2009 చిత్తోడ్ కి రాణి పద్మిని కా జోహుర్ TV సిరీస్
2009 వాట్స్ యువర్ రాషీ?
2009 జైల్
2010 వన్స్ అపాన్ ఎ టైమ్ లో ముంబై
2011 బాలగంధర్వ
2019 పానిపట్

ప్రొడక్షన్ డిజైనర్‌గా

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
1997 టున్ను కి టీనా
1998 ఇంత లాంగ్ జర్నీ
1999 హమ్ దిల్ దే చుకే సనమ్
2001 లగాన్ (2001)
2001 ఎహ్సాస్ (2001)
2002 పిటా (2002
2002 మిషన్ కాశ్మీర్
2002 దేవదాస్
2002 హమ్ కిసీసే కమ్ నహీం
2004 ఖాకీ
2004 స్వదేస్
2005 మంగళ్ పాండే: ది రైజింగ్
2006 మెమ్సాహిబ్
2006 లగే రహో మున్నా భాయ్
2007 ట్రాఫిక్ సిగ్నల్
గాంధీ, నా తండ్రి
బంతి పువ్వు
ఏకలవ్య: రాయల్ గార్డ్
ధన్ ధనా ధన్ లక్ష్యం
2008 జోధా అక్బర్
సాస్ బహు ఔర్ సెన్సెక్స్
ఫ్యాషన్
2010 ఇష్కియా
2010 శాంతి
2010 ఖేలీన్ హమ్ జీ జాన్ సే
2013 జపట్లేలా 2
2015 ప్రేమ్ రతన్ ధన్ పాయో
2020 పౌర్ష్పూర్ వెబ్ సిరీస్

అవార్డులు

[మార్చు]

ఉత్తమ కళా దర్శకత్వం జాతీయ చలనచిత్ర పురస్కారం

[మార్చు]
సంవత్సరం సినిమా
1999 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
2000 హమ్ దిల్ దే చుకే సనమ్
2002 లగాన్
2003 దేవదాస్

మరణం

[మార్చు]

నితిన్ దేశాయ్ 2 ఆగష్టు 2023న ముంబై సమీపంలోని కర్జాత్ లోని తన స్టూడియోలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (2 August 2023). "బాలీవుడ్ స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్ లో బాలీవుడ్." Archived from the original on 2 August 2023. Retrieved 2 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (2 August 2023). "For Art Director Nitin Desai, Tributes From Parineeti Chopra, Riteish Deshmukh And Other Stars". Archived from the original on 2 August 2023. Retrieved 2 August 2023.
  3. Andhra Jyothy (2 August 2023). "'లగాన్' కళా దర్శకుడు నితిన్ దేశాయ్ ఆత్మహత్య". Archived from the original on 2 August 2023. Retrieved 2 August 2023.

బయటి లింకులు

[మార్చు]