Jump to content

పంచ కళ్యాణి

వికీపీడియా నుండి
(పంచకల్యాణి నుండి దారిమార్పు చెందింది)

'పంచకళ్యాణి' తెలుగు చలన చిత్రం1980 మే 23 న విడుదల.ఎన్.ఎస్.రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మధుమాలిని నటించారు.సంగీతం శ్యామ్ సమకూర్చారు .

పంచ కళ్యాణి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎన్.ఎస్.రాజా
తారాగణం చంద్రమోహన్ ,
మధుమాలిని ,
చారుహాసన్
సంగీతం శ్యమ్
నిర్మాణ సంస్థ బిందుప్రియ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

మధుమాలినీ

చారుహాసన్

రమాప్రభ

నాగభూషణం .




సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎన్. ఎస్. రాజా

నిర్మాణ సంస్థ: బిందు ప్రియా ఆర్ట్స్

నిర్మాతలు: వి.రామమోహన్ రావు, పి.జె.ప్రసాదరావు

సంగీతం: శ్యామ్

కథ , స్క్రీన్ ప్లే: ఎన్.ఎస్.రాజా

సాహిత్యం.జాలాది , వేటూరి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, ఎస్ జానకి, పి సుశీల, హెచ్.ఆనంద్

విడుదల:1980 మే 23.




పాటల జాబితా

[మార్చు]

1. గంగమ్మ పొంగింది గంతేసి ఆడింది, రచన: జాలాది రాజారావు, గానం. శిష్ట్లా జానకి, హెచ్. ఆనంద్ బృందం

2.న్యాయాలన్ని గాయలైతే దేవుడున్నాడా , రచన: జాలాది రాజారావు,గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కోరస్

3.రoడిరా రండి రండిరా చెల్లెమ్మా బుల్లెమ్మ , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

4.శంభో లింగయ్య కొంగల మల్లయ్య , రచన: జాలాది, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.