పారిస్

వికీపీడియా నుండి
(ప్యారిస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మోపానాసే టవర్ నుండి సాయంసంధ్య వేళ ఈఫిల్ టవర్ మరియు ఆకాశహర్మ్యములతో కనపడు పారిస్ పశ్చిమ భాగం

పారిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని మరియు ఆ దేశపు అతిపెద్ద నగరం. ఉత్తర ఫ్రాన్సులో సీన్ నదీతీరాన ఉన్న పారిస్‌కు రెండువేల సంవత్సరాల చరిత్రపైనే ఉన్నది. నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటిగా భావించబడే ఈఫిల్ టవర్ ఈ నగరములోనే నిర్మించబడినది.

"https://te.wikipedia.org/w/index.php?title=పారిస్&oldid=1963939" నుండి వెలికితీశారు