Jump to content

ప్రణితి షిండే

వికీపీడియా నుండి
ప్రణితి సుశీల్ కుమార్ షిండే
మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ
Assumed office
2009 - ప్రస్తుతం
నియోజకవర్గంషోలాపూర్ సిటీ సెంట్రల్
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
Assumed office
2021
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలునానా పటోలే
చైర్‌పర్సన్- మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ
Assumed office
2021
వ్యక్తిగత వివరాలు
జననం (1980-12-09) 1980 డిసెంబరు 9 (వయసు 44)
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుసుశీల్ కుమార్ షిండే (తండ్రి)
ఉజ్వల షిండే (తల్లి)
కళాశాలసెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై,
ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై
నైపుణ్యంరాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త
As of అక్టోబరు 11, 2022
Source: [1]

ప్రణితి సుశీల్ కుమార్ షిండే (జననం 1980 డిసెంబరు 9) మహారాష్ట్రకు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు, షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎన్నికైన మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు.[2] ఆమె 2021 నుండి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.[3] అలాగే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరించింది.[4]

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకుగాను ఆమె కాంగ్రెస్ తరుపున జుక్కల్‌ నియోజకవర్గానికి అదనపు పరిశీలకురాలిగా వ్యవహరించింది.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రణితి షిండే 1980 డిసెంబరు 9న సుశీల్‌కుమార్ షిండే, ఉజ్వల షిండే దంపతులకు చిన్న కూతురుగా జన్మించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.[6] సుశీల్ కుమార్ షిండే. గతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా చేశాడు. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[7]

ఆమె తన ప్రభుత్వేతర సంస్థ (NGO) జైజుయ్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్త.[8] అంతేకాకుండా, తన తండ్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రణితి షిండే రాజకీయ వారసురాలుగా పగ్గాలు అందుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Praniti Sushilkumar Shinde". Retrieved 2022-10-11.
  2. News18 (24 October 2019). "Praniti Shinde in Solapur City Central Election Results 2019: Praniti Shinde of Congress Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Maharashtra: Sushil Kumar Shinde' daughter appointed Congress' executive president".
  4. "Cong forms screening panels for TN, WB, Kerala and Puducherry polls".
  5. "AICC: తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్‌ పార్టీ | aicc appointed additional assembly observers for telangana". web.archive.org. 2023-12-10. Archived from the original on 2023-12-10. Retrieved 2023-12-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Detailed Profile – Shri. Sushil Kumar Sambhajirao Shinde – Members of Parliament (Lok Sabha) – Who's Who". Government: National Portal of India. Retrieved 9 January 2014.
  7. Indian Express -"Father's daughter graduates from St. Xavier's to Solapur".
  8. "She's like your younger sister". The New Indian Express. Retrieved 2021-06-17.