Jump to content

ఆమకవేప సహాయం

ఆమకవేప అంటే టోమాటిక్ గా నుష్యులను, కంప్యూటర్లను వేరుచేసే రీక్ష అని అర్థం.

ప్రజలనుండి రచనలను స్వీకరించే ఈ వికీ వంటి వెబ్‌సైట్లు ఆటోమాటిక్ టూల్స్‌తో తమ స్వంత లింకులను చేర్చే స్పాముష్కరుల దాడులకు గురవడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఆ లింకులను తీసేయడం పెద్ద విషయం కాకపోయినప్పటికీ, అవి తలనెప్పి అనేది మాత్రం నిజం.

కొన్నిసార్లు, ముఖ్యంగా ఏదైనా పేజీ నుండి బయటకు లింకులు ఇచ్చేటపుడు, వంకర్లు తిరిగిపోయి ఉన్న పదాల బొమ్మను చూపించి ఆ పదాన్ని టైపు చెయ్యమని వికీ మిమ్మల్ని అడగవచ్చు. దీన్ని ఆటోమాటిక్ టూల్సుతో చెయ్యడం చాలా కష్టం కాబట్టి, స్పాము జిత్తులు చెల్లవు; మనుష్యులు మాత్రం మామూలుగానే చెయ్యగలరు.

దురదృష్టవశాత్తూ, చూపు సరిగా లేనివారికి, టెక్స్టు బ్రౌజర్లు మాత్రమే వాడేవారికి ఇది అసౌకర్యం కలిగిస్తుంది. ప్రస్తుతానికి శబ్దం వినిపించే వెసులుబాటు మాకు లేదు. మీరు రచనలు చెయ్యకుండా ఇది అడ్డుపడుతుంటే, సహాయం కోసం సైటు నిర్వాహకుణ్ణి సంప్రదించండి.

మీ బ్రౌజర్లోని బ్యాక్ మీటను నొక్కి గత పేజీకి వెళ్ళండి.

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:Captcha" నుండి వెలికితీశారు