"వాడుకరి:Gsnaveen" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,493 bytes added ,  13 సంవత్సరాల క్రితం
(తరచు వ్రాసే వ్యాఖ్యలు)
==తరచు వ్రాసే వ్యాఖ్యలు==
* అనిల్ గారు, మీరు వికీలో చేరినందుకు సంతోషం. మీరు వ్రాసిన పరిచయాన్ని మీ [[సభ్యుడు:Bathinianil|సభ్య పేజీ]] లోకి మార్చాను. మీకు సంబంధించిన ఏ వివరాలు, అభిప్రాయాలైనా మీ సభ్య పేజీలోనే వ్రాయాలి. వికీలో ఇది వరకే పలు [[వికీపీడియా:WikiProject|ప్రాజెక్టులు]] నడుస్తున్నవి. ఇవి చూచి..మీకు ఆసక్తి గల అంశాలపై వ్యాసాలు వ్రాయండి. మీకే అనుమానాలునా సంకోచించకుండా నన్ను అడగండి
* మీరు ప్రయోగాలు చేయటానికి [[Wikipedia:ఇసుకపెట్టె|వికీపిడియాలో ఇసుకపెట్టె]] అనే ఒక పేజీ ఉంది. అక్కడ మీకు కావలిసినన్ని ప్రయోగాలు చేయండి. మీకు వికీపిడియాలో [[Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి|దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.
 
ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [http://groups.google.com/group/soc.culture.indian.telugu/browse_thread/thread/48eac8e35ba0bef4/69ec85d46731ce73 గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని] చదువండి. తరువాత తెలుగులో రాయడానికి [http://padma.mozdev.org/ పద్మ] అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా [http://lekhini.org/ లేఖిని]ని కూడా ఉపయోగించవచ్చు.
 
మీరు ఒక [[Special:Userlogin|సభ్యత్వాన్ని]] తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో [[Wikipedia:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|సభ్యతం ఎందుకు]] తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా [[Wikipedia:సముదాయ పందిరి|సముదాయ పందిరి]]లో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు.
 
==జవాబులేని ప్రశ్నలు==
# 1937 మరియు 1947 లో మోహినీ రుక్మాంగద పేరుతో విడుదలైన సినిమాలు రెండా లేక 1937 విడుదలైన సినిమా మాత్రమే నిజమా.
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/146216" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ