"జైపూర్ కాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(Created page with ''''జైపూర్ కాలు''' అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు...')
 
అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత ఈ జైపూర్ కృత్రిమ కాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ వీటిని అమర్చినది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా వీటినే అమర్చుకున్నారు. ప్రముఖ నటి [[సుధా చంద్రన్]] కూడా జైపూర్ కాలునే అమర్చుకొని [[మయూరి (సినిమా)|మయూరి]] చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.
==అవార్డులు==
ఈ కృత్రిమ అవయవ సృష్టికర్త [[ప్రమోద్ కరణ్ సేథీ]] చేసిన సేవలకు గుర్తింపుగా 1981లో [[రామన్ మెగసెసే పురస్కారం|మెగ్సేసే అవార్డు]], అదే సంవత్సరం భారత ప్రభుత్వం నుండి [[పద్మశ్రీ పురస్కారం]] లభించాయి. డాక్టర్|| [[దేవేందర్ రాజ్ మెహతా]]కుమెహతాకు 2008లో భారత ప్రభుత్వం [[పద్మభూషణ పురస్కారం]]తో, 2013లో రాజస్థాన్ ప్రభుత్వం రాజస్థాన్ రత్న పురస్కారంతో సత్కరించింది.
 
==మూలాలు==
* [http://telugu.yourstory.com/read/ef00cec350/jaipur-foot-deformities-before-padakrantame జైపూర్ ఫుట్ ముందు వైకల్యమూ పాదాక్రాంతమే]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1822207" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ