తమ్మినపట్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, → using AWB
పంక్తి 94: పంక్తి 94:


==గ్రామములోని దేవాలయాలు==
==గ్రామములోని దేవాలయాలు==
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుచున్నవి. [1]
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుచున్నవి. [1]


=== గ్రామనామ వివరణ ===
=== గ్రామనామ వివరణ ===
పంక్తి 122: పంక్తి 122:


==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2014, జులై-30; 2వపేజీ.
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2014, జూలై-30; 2వపేజీ.


{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}}
{{చిల్లకూరు మండలంలోని గ్రామాలు}}

04:08, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు

తమ్మినపట్నం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం చిల్లకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,541
 - పురుషుల సంఖ్య 2,584
 - స్త్రీల సంఖ్య 1,957
 - గృహాల సంఖ్య 1,281
పిన్ కోడ్ 524412
ఎస్.టి.డి కోడ్

తమ్మినపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామములోని దేవాలయాలు

శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుచున్నవి. [1]

గ్రామనామ వివరణ

తమ్మినపట్నం అన్న గ్రామనామం తమ్మిన అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో తమ్మిన అన్న పదం మతసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[2] తమ్మినపట్నం సముద్రతీరానికి అతిసమీపంలో ఉండడంతో పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసమనే అర్థం నప్పుతోంది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,541 - పురుషుల సంఖ్య 2,584 - స్త్రీల సంఖ్య 1,957 - గృహాల సంఖ్య 1,281
  • విస్తీర్ణం 3200 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు

  • మోమిడి 6 కి.మీ
  • గుడ్లూరివారిపాలెం 8 కి.మీ
  • క్రిష్నపట్నం 8 కి.మీ
  • ముత్తుకూరు 9 కి.మీ
  • పోలంరాజుగుంట 10 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన తోటపల్లిగూడూరు మండలం
  • పశ్చిమాన చిల్లకూరు మండలం
  • పశ్చిమాన వెంకటాచలం మండలం
  • దక్షణాన కోట మండలం

కోడ్స్

  • పిన్ కోడ్: 524412
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2014, జూలై-30; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.