మధుసూదన్ గుప్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''పండిట్ మదుసూదన్ గుప్త''' అలోపతి వైద్యుడు. ఆ వైద్యంలో డిప్లమో పొ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
'''పండిట్ మదుసూదన్ గుప్త''' అలోపతి వైద్యుడు. ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు.
'''పండిట్ మదుసూదన్ గుప్త''' అలోపతి వైద్యుడు. [[1836]] వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మదుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. [[1836]], [[జనవరి 10]] వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్ధులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజెలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.

[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]

07:59, 24 నవంబరు 2007 నాటి కూర్పు

పండిట్ మదుసూదన్ గుప్త అలోపతి వైద్యుడు. 1836 వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మదుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. 1836, జనవరి 10 వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్ధులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజెలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.