కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:కన్నడ సినిమా చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
* సంగీతం : హెచ్.జె.ఇమామ్ |
* సంగీతం : హెచ్.జె.ఇమామ్ |
||
* కూర్పు : ఉమేష్ కులకర్ణి |
* కూర్పు : ఉమేష్ కులకర్ణి |
||
[[వర్గం:కన్నడ సినిమా]] |
16:03, 25 మే 2017 నాటి కూర్పు
కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చాడు.
పాత్రలు - పాత్రధారులు
- రమ - రేవతి
- కస్తూరి - దివ్య అధికారి
- అమృత - వసుమతి
- సుశీల - గిరిజ
- వేదవల్లి - డి.భారతి
- అంబిక - ప్రమీల
- నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
- సురేష్ - సురేష్ హెబ్లికర్
సాంకేతిక వర్గం
- దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
- కథ : త్రివేణి
- సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
- ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
- కళ : ఆర్.ఎం.హాద్పాడ్
- సంగీతం : హెచ్.జె.ఇమామ్
- కూర్పు : ఉమేష్ కులకర్ణి