అల్లూరి సీతారామరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:
1
1


1
==మూలాలు, వనరులు==
{{Refbegin}}
* డి.కె.ప్రభాకర్ రచించిన '''విప్లవజ్యోతి అల్లూరి సీతారామ రాజు ''' పుస్తకం
* [http://malkangiri.nic.in/History.htm మల్కనగిరి చరిత్ర]
* [http://dsal.uchicago.edu/books/socialscientist/pager.html?objectid=HN681.S597_131_002.gif '''అట్లూరి మురళి''' రాసిన ఈ పరిశీలనాత్మక, పరిశోధనాత్మక వ్యాసంలో అల్లూరి గురించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి.]
{{Refend}}
{{మూలాలజాబితా}}

{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}
{{విశేషవ్యాసం|[[2006]], [[డిసెంబర్ 23]]}}

{{Authority control}}

[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:1897 జననాలు]]
[[వర్గం:1924 మరణాలు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:క్షత్రియులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు]]

10:32, 27 డిసెంబరు 2018 నాటి కూర్పు

అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

1

1

1

1

1

1

1

1

1

1

1

1