అరుణతార: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
<big>'''అరుణతార'''</big> సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక [[విప్లవ రచయితల సంఘం]] తరఫున [[కె.వి.రమణారెడ్డి]] సంపాదకత్వంలో [[1972]], [[మే]] నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వున్నాడు.
<big>'''అరుణతార'''</big> సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక [[విప్లవ రచయితల సంఘం]] తరఫున [[కె.వి.రమణారెడ్డి]] సంపాదకత్వంలో [[1972]], [[మే]] నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వున్నాడు.
==రచనలు==
==రచనలు==
అరుణతార పత్రికలో పాటలు, కవిత్వం, వ్యాసాలు, ప్రత్యేక వ్యాసాలు, కథలు, గల్పికలు, అనువాదాలు, ప్రసంగపాఠాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, విరసం విశేషాలు, పుస్తక పరిచయాలు మొదలైనవి ఉంటాయి. సాహిత్యకళా వ్యక్తిత్వం పేరుతో సాహితీకారుల, కళాకారుల పరిచయాలు ఉన్నాయి. ఫ్రాన్సిస్ వీన్ రచన ''మార్క్స్ పెట్టుబడి - రచనాక్రమం''ను ముక్తవరం పార్థసారథి అనువదించగా ఈ పత్రికలో ధారావాహికగా వెలువడింది.
అరుణతార పత్రికలో పాటలు, కవిత్వం, వ్యాసాలు, ప్రత్యేక వ్యాసాలు, కథలు, గల్పికలు, అనువాదాలు, ప్రసంగపాఠాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, విరసం విశేషాలు, పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలు, నివేదికలు మొదలైనవి ఉంటాయి. సాహిత్యకళా వ్యక్తిత్వం పేరుతో సాహితీకారుల, కళాకారుల పరిచయాలు ఉన్నాయి. ఫ్రాన్సిస్ వీన్ రచన ''మార్క్స్ పెట్టుబడి - రచనాక్రమం''ను ముక్తవరం పార్థసారథి అనువదించగా ఈ పత్రికలో ధారావాహికగా వెలువడింది.


==రచయితలు==
==రచయితలు==

01:24, 20 జనవరి 2020 నాటి కూర్పు

అరుణతార సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక విప్లవ రచయితల సంఘం తరఫున కె.వి.రమణారెడ్డి సంపాదకత్వంలో 1972, మే నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వున్నాడు.

రచనలు

అరుణతార పత్రికలో పాటలు, కవిత్వం, వ్యాసాలు, ప్రత్యేక వ్యాసాలు, కథలు, గల్పికలు, అనువాదాలు, ప్రసంగపాఠాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, విరసం విశేషాలు, పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలు, నివేదికలు మొదలైనవి ఉంటాయి. సాహిత్యకళా వ్యక్తిత్వం పేరుతో సాహితీకారుల, కళాకారుల పరిచయాలు ఉన్నాయి. ఫ్రాన్సిస్ వీన్ రచన మార్క్స్ పెట్టుబడి - రచనాక్రమంను ముక్తవరం పార్థసారథి అనువదించగా ఈ పత్రికలో ధారావాహికగా వెలువడింది.

రచయితలు

ఈ పత్రికలో బాలసుధాకరమౌళి, పి.వరలక్ష్మి, వెంకటకృష్ణ, పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు,వరవరరావు,అరసవిల్లి కృష్ణ,అల్లం రాజయ్య, పలమనేరు బాలాజీ, చలపాక ప్రకాష్, ముక్తవరం పార్థసారథి, కాత్యాయినీ విద్మహే, అట్టాడ అప్పల్నాయుడు, నిఖిలేశ్వర్, రామతీర్థ, చందు సుబ్బారావు, వకుళాభరణం రామకృష్ణ, నల్లూరి రుక్మిణి, వెల్చేరు నారాయణరావు,బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, అరుణోదయ రామారావు, భూపాల్, ఎండ్లూరి మానస, సిరికి స్వామినాయుడు, బొజ్జా తారకం, హెచ్చార్కె మొదలైన ఎందరో రచనలు చేశారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అరుణతార&oldid=2829951" నుండి వెలికితీశారు