వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
==విభాగాలు== |
==విభాగాలు== |
||
పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాలు |
|||
# సాహిత్యం |
|||
# చిత్రకళ |
|||
# నాట్యం |
|||
# శీల్పం |
|||
# సంగీతం |
|||
#కార్టూన్ |
|||
==ఆశయాలు== |
==ఆశయాలు== |
06:49, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు
64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.
పారంభ చరిత్ర
ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..
చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత అయిన కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడ. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.
విభాగాలు
పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాలు
- సాహిత్యం
- చిత్రకళ
- నాట్యం
- శీల్పం
- సంగీతం
- కార్టూన్
ఆశయాలు
కార్యవర్గం
- గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
- సంపాదకులు : కళాసాగర్ యల్లపు
- సాంకేతిక సహకారం : ఉదయ కుమార్