వాడుకరి:రాకేశ్వర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

15:29, 29 సెప్టెంబరు 2006 నాటి కూర్పు

వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్ ఆచంట.

వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఙంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను.

ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా!