బస్సు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
LaaknorBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: ne:बस |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ps:بس; పైపై మార్పులు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[ |
[[దస్త్రం:Omnibus - Project Gutenberg eText 16943.jpg|thumb|right|పారిసియన్ ఆమ్నిబస్, 19వ శతాబ్దం చివరి]] |
||
[[ |
[[దస్త్రం:bristol tram model arp.jpg|thumb|right|A scale model of an 1899 [[Bristol]], [[England]], electric [[tram]]. The [[Bristol Tramways]] system began in 1875 with horse-drawn trams, which could reach only 6 mph.]] |
||
[[ |
[[దస్త్రం:Acton Depot March 2002 2.JPG|thumb|right|ఆక్టోన్ డిపో లో 'రూట్ మాస్టర్' బస్సులు.]] |
||
[[ |
[[దస్త్రం:CTA-articulated-bus.jpg|thumb|right|An [[articulated bus]] (or bendy bus) operated by the [[Chicago Transit Authority|CTA]] in [[Chicago|Chicago, Illinois]], USA.]] |
||
[[ |
[[దస్త్రం:Bus Cúcuta - 1920.jpg|thumb|right|1920, [[కొలంబియా]] లోని 'కూకుట' లోని ఒక బస్సు.]] |
||
'''బస్సు''' ([[ఆంగ్లం]] "Bus"; బహువచనం: '''బస్సులు'''). 'బస్' అనే పదానికి మూలం [[లాటిన్]] పదం ''''ఆమ్నిబస్'''' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు [[డ్రైవరు]] మరియు ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు [[కండక్టరు]] వుంటారు. |
'''బస్సు''' ([[ఆంగ్లం]] "Bus"; బహువచనం: '''బస్సులు'''). 'బస్' అనే పదానికి మూలం [[లాటిన్]] పదం ''''ఆమ్నిబస్'''' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు [[డ్రైవరు]] మరియు ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు [[కండక్టరు]] వుంటారు. |
||
పంక్తి 69: | పంక్తి 69: | ||
[[oc:Autobús]] |
[[oc:Autobús]] |
||
[[pl:Autobus]] |
[[pl:Autobus]] |
||
[[ps:بس]] |
|||
[[pt:Ônibus]] |
[[pt:Ônibus]] |
||
[[qu:Rampana]] |
[[qu:Rampana]] |
20:53, 27 మే 2012 నాటి కూర్పు
బస్సు (ఆంగ్లం "Bus"; బహువచనం: బస్సులు). 'బస్' అనే పదానికి మూలం లాటిన్ పదం 'ఆమ్నిబస్' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు మరియు ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.
చరిత్ర
ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో ఫ్రాన్సు లోని "నాంటెస్" లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి" ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.