పుట్టిన రోజు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: jv:Ambal warsa |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ଜନ୍ମଦିନ |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
[[nn:Fødselsdag]] |
[[nn:Fødselsdag]] |
||
[[no:Fødselsdag]] |
[[no:Fødselsdag]] |
||
[[or:ଜନ୍ମଦିନ]] |
|||
[[pl:Urodziny]] |
[[pl:Urodziny]] |
||
[[pt:Aniversário]] |
[[pt:Aniversário]] |
17:10, 17 ఆగస్టు 2012 నాటి కూర్పు
పుట్టిన రోజు ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు.