మానవ హక్కుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ro:Ziua Drepturilor Omului
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:İnsan hüquqları günü
పంక్తి 10: పంక్తి 10:
[[af:Menseregtedag]]
[[af:Menseregtedag]]
[[ar:يوم حقوق الإنسان]]
[[ar:يوم حقوق الإنسان]]
[[az:İnsan hüquqları günü]]
[[bn:মানবাধিকার দিবস]]
[[bn:মানবাধিকার দিবস]]
[[de:Tag der Menschenrechte]]
[[de:Tag der Menschenrechte]]

21:33, 15 అక్టోబరు 2012 నాటి కూర్పు

ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) జరుపుకుంటాము.

పోలీసులంటే భయం

కాలం మారినా పోలీసులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంలో మాత్రం తేడా రాలేదని తేలింది. పోలీసులు దశాబ్దాల తరబడి పక్షపాత నైజాన్ని మార్చుకోక పోవడంతో ప్రజల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో వారిపై అపనమ్మకం, భయం పెరిగి పోయాయని మానవ హక్కుల సంస్థ స్పష్టం చేసింది.పరపతి కలిగిన వ్యక్తులు, పెద్దస్థాయి వారితో సంబంధాలు ఉన్నవారు మాత్రమే పోలీసుల సహాయాన్ని కోరటానికి ముందుకు వస్తున్నారని, పక్షపాతంతో వ్యవహరించటం, రాజకీయ ప్రేరణలతో సామాన్యుల ఫిర్యాదులు నమోదు చేసుకోకపోవటం, అకారణంగా నిర్బంధించటం, చిత్రహింసలు, చంపటం, రాజకీయ నేతల కోసం నేరాలకు పాల్పడటం. వల్ల పోలీసులంటే భయం, అపనమ్మకం పెరిగిపోయాయని తమ నివేదికలో స్పష్టం చేశారు.(ఈనాడు17.10.2009)