"వాడుకరి:Gsnaveen" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
* ఓఓఓఓఓఓఓఓఓఓ రాసింది చాలుగానీ పొయ్యి పని చూసుకోవో --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 07:20, 17 ఏప్రిల్ 2007 (UTC)
* రాసింది చాలంటే మళ్ళీ ఇక్కడికొచ్చి చూస్తావే? మౌతు మూసుకొని నీ పనేదో నువ్వు చేసుకో --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 07:43, 17 ఏప్రిల్ 2007 (UTC)
నా పేరు '''గార్ల సురేంద్ర నవీన్'''. నా పేరులోని '''సురేంద్ర''' మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని [[మదనపల్లె]] పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష [[తెలుగు]] కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 09:18, 6 జనవరి 2007 (UTC)
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/95956" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ