మియా మల్కోవా
స్వరూపం
మియా మల్కోవా | |
---|---|
జననం | మియా మల్కోవా 1992 జూలై 1 కాలిఫోర్నియా U.S.[1] |
ఇతర పేర్లు | మియా, బ్లిస్, జెస్సికా [2] |
వృత్తి | అశ్లీల చిత్ర నటి |
ఎత్తు | 5 అ. 7 అం. (170 cమీ.)[1] |
జీవిత భాగస్వామి | డానీ మౌంటైన్ |
వ్యక్తిగత జీవితం
[మార్చు]మియా మాల్కోవా కాలిఫోర్నియా లో జూలై 1,1992 లో జన్మించింది.[3] వృత్తి అశ్లీల చిత్ర నటి. ఈమె 2014 లో మల్కోవ సహచర నటుడు డానీ మౌంటైన్ను వివాహం జరిగింది. 2018 లో వారు విడిపోయారని ట్విటర్ ద్వారా ప్రకటించింది .[4]
వెబ్ సిరీస్
[మార్చు]Year | Title | Role | Director | Producer | Music By | Notes |
---|---|---|---|---|---|---|
2018 | గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ [5][6] | మియ మాల్కోవా [7] | రామ్ గోపాల్ వర్మ | Strike Force LLC | M. M.కీరవాణి | జనవరి 27, 2018 [8] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Buzz Killington (May 3, 2013). "Mia Malkova Wins Twistys Treat of the Year". AVN. Retrieved December 4, 2013.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ Mia Malkova at the Internet Adult Film Database
- ↑ Killington, Buzz (May 3, 2013). "Mia Malkova Wins Twistys Treat of the Year | AVN". AVN. Retrieved December 22, 2017.
- ↑ Malkova, Mia (January 6, 2018). "Mia Malkova announces separation from Danny Mountain | Twitter". Twitter. Retrieved February 22, 2018.
- ↑ "Women Praising RGV's GST!". The Hans India. Archived from the original on 2018-01-27. Retrieved 2019-06-18.
- ↑ "YouTube". www.youtube.com.
- ↑ "Pornstar Mia Malkova's 'God, Sex And Truth' Released, Director RGV Says Watch It With Good Quality Headphones".
- ↑ "STRIKE FORCE, LLC: watch". STRIKE FORCE, LLC. Archived from the original on 2018-06-14. Retrieved 2019-06-18.