ప్రేమలత విజయ్ కాంత్

వికీపీడియా నుండి
(ప్రేమలత విజయకాంత్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రేమలత విజయ్ కాంత్
డిఎండికే పార్టీ ప్రధాన కార్యదర్శి
Assumed office
2023 డిసెంబర్ 14
అంతకు ముందు వారువిజయ్ కాంత్
డిఎండికే పార్టీ ప్రధాన కార్యదర్శి
Assumed office
2018 అక్టోబర్ 19
పార్టీ ప్రధాన కార్యదర్శి
అంతకు ముందు వారుఎంఆర్. ఎలవగన్
వ్యక్తిగత వివరాలు
జననం(1969-03-18)1969 మార్చి 18
, చెన్నై తమిళనాడు, భారతదేశం)
రాజకీయ పార్టీడిఎండికె
జీవిత భాగస్వామి
(m. 1990; died 2023)
సంతానం2 కొడుకులు
నివాసంచెన్నై, తమిళనాడు , భారతదేశం

ప్రేమలత విజయకాంత్ (జననం 18 మార్చి 1969) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ప్రేమలత విజయ్ కాంత్ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శి . ప్రేమలత తమిళ నటుడు విజయకాంత్ భార్య.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రేమలత విజయకాంత్ 1969 మార్చి 18న చెన్నైలో జన్మించారు. ప్రేమలత విజయ్ కాంత్ 1990 జనవరి 31న విజయకాంత్‌ను వివాహం చేసుకుంది . ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. [1] [2]

రాజకీయ జీవితం

[మార్చు]

డిఎండికే పార్టీ కోశాధికారి

[మార్చు]

2018 అక్టోబర్ 19న, తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు డిఎండికే వ్యవస్థాపకుడు విజయకాంత్, చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ ఉప కార్యదర్శుల సమక్షంలో డిఎండికే పార్టీ కోశాధికారిగా ప్రేమలతను ప్రకటించారు నియమించారు. . [3]

డీఎండీకే ప్రధాన కార్యదర్శి

[మార్చు]

2023 డిసెంబర్ 14న మ డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ డిఎండికె పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నాయకుల సమక్షంలో డిఎండికె పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమలతను నియమించారు. . [4]

మూలాలు

[మార్చు]
  1. "Anchor of Captain's ship: In conversation with Premalatha, first lady of TN's third front". The News Minute (in ఇంగ్లీష్). 27 April 2016. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
  2. "Captain Vijayakanth's birthday special selfie goes viral - Don't miss the happy family pic". Behindwoods. 25 August 2020. Retrieved 19 May 2021.
  3. "Vijayakanth's wife Premalatha elected DMDK treasurer". The New Indian Express. 19 October 2023. Retrieved 14 December 2023.[permanent dead link]
  4. "Premalatha Vijayakant elected as DMDK general secretary". The Hindu. 14 December 2023. Retrieved 14 December 2023.