Jump to content

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

వికీపీడియా నుండి
(బిఎ నుండి దారిమార్పు చెందింది)
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయపు బి.ఎ డిగ్రీ
AcronymBA
AB
Typeబ్యాచిలర్స్ డిగ్రీ
Durationచాలా దేశాల్లో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA or AB) అనేది స్వతంత్ర కళలు (లిబరల్ ఆర్ట్స్) లో, కొన్ని సందర్భాల్లో ఇతర శాస్త్రాల్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఇచ్చే బ్యాచిలర్స్ డిగ్రీ.[1] దేశాన్ని బట్టి, విద్యాసంస్థను బట్టి దీనిని సాధించడానికి సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ళు పడుతుంది.

నిర్వచనం

[మార్చు]

బిఎ డిగ్రీ పన్నెండవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు స్వతంత్ర కళలు, వాటి అభ్యసనం మీద దృష్టి కేంద్రీకరించే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.[2] బ్యాచిలర్ ఆఫ్ సైన్సు డిగ్రీలో దీనికి భిన్నంగా విజ్ఞాన శాస్త్రము, గణితం, ఇంజనీరింగ్ లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.[3][4]

చరిత్ర

[మార్చు]

విద్యకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కొన్ని శతాబ్దాలుగా ప్రముఖంగా ఉంటోంది.


మూలాలు

[మార్చు]
  1. "Understand the Difference Between a BA and BS Degree". US News and World Report (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-23. Archived from the original on 23 July 2021. Retrieved 2023-08-19.
  2. "Degree, Academic." Funk & Wagnalls New World Encyclopedia, Jan. 2018. EBSCOhost Database. Retrieved 6 April 2022.
  3. "Liberal arts." The Columbia Encyclopedia. Credo Reference Database. Retrieved 2 April 2022.
  4. Floyd, Deborah L.; Ramdin, Gianna; Salinas, Cristobal (2020), "Baccalaureate", The SAGE Encyclopedia of Higher Education, Thousand Oaks: SAGE Publications, Inc., pp. 153–156, doi:10.4135/9781529714395, ISBN 9781473942912, S2CID 219813700, archived from the original on 2 April 2022, retrieved 2022-04-02