బ్రాందీ డైరీస్

వికీపీడియా నుండి
(బ్రాందీ డైరీస్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బ్రాందీ డైరీస్‌
దర్శకత్వంశివుడు
నిర్మాతలీలా శ్రీకాంత్‌
తారాగణంగరుడ శేఖర్‌, నవీన్‌ వర్మ, కేవీ శ్రీనివాస్, రవీంద్రబాబు, దినేశ్‌, సునీత సద్గురు, గిరి పోతరాజు
ఛాయాగ్రహణంమోనిక్ కుమార్, ఈశ్వరన్‌ తంగవేల్‌
సంగీతంప్రకాశ్ రెక్స్
నిర్మాణ
సంస్థ
కలెక్టీవ్ డ్రీమర్స్
విడుదల తేదీ
13 ఆగష్టు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్రాందీ డైరీస్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] కలెక్టీవ్ డ్రీమర్స్ బ్యానర్ పై లేళ్ల శ్రీకాంత్‌ నిర్మించిన క్రౌడ్‌ ఫండెడ్‌ సినిమాకు శివుడు దర్శకత్వం వహించాడు. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ట్రైలర్‌ను మార్చి 25, 2021న విడుదల చేశారు.[2][3]బ్రాందీ డైరీస్ సినిమా ఆగష్టు 13న విడుదలైంది.[4]

కథ[మార్చు]

ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నష్టం జరుగుతుందనేదే సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

  • గరుడ శేఖర్‌
  • నవీన్‌ వర్మ
  • కేవీ శ్రీనివాస్
  • రవీంద్రబాబు
  • దినేశ్‌
  • సునీత సద్గురు
  • దినేష్ మద్నే
  • గిరి పోతరాజు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: కలెక్టీవ్ డ్రీమర్స్
  • నిర్మాత: లీలా శ్రీకాంత్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివుడు
  • సంగీతం: ప్రకాశ్ రెక్స్
  • సినిమాటోగ్రఫీ: మోనిక్ కుమార్ , ఈశ్వరన్‌ తంగవేల్‌
  • ఎడిటింగ్‌: యోగ శ్రీనివాసన్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (14 March 2021). "సందేశంతో 'బ్రాందీ డైరీస్‌'". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  2. Andrajyothy (10 August 2021). "'బ్రాందీ డైరీస్' ట్రైలర్‌ విడుదల.. త్వరలోనే మూవీ". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  3. Sakshi (31 March 2021). "మరో అర్జున్‌రెడ్డిలా 'బ్రాందీ డైరీస్‌'.. ట్రైలర్‌ చూశారా?". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  4. The Hans India (6 August 2021). "'Brandy Diaries' is all set to release on Aug 13" (in ఇంగ్లీష్). Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  5. Sakshi (13 August 2021). "బ్రాందీ డైరీస్ మూవీ రివ్యూ". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.