భైరవి (సినిమా)
(భైరవి నుండి దారిమార్పు చెందింది)
భైరవి (1979 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శాంతి ఆర్ట్ మూవీస్ |
---|---|
భాష | తెలుగు |
భైరవి 1979లో విడుదలైన తెలుగు సినిమా. శాంతి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై కొల్లిపర శేషగిరి రావు, ఏల్చూరి వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.భాస్కర్ దర్శకత్వం వహించాడు. దాసం సీతారామయ్య సమర్పించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Bhairavi (1979)". Indiancine.ma. Retrieved 2020-09-04.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |