మజులి
స్వరూపం
(మజూలి నుండి దారిమార్పు చెందింది)
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బ్రహ్మపుత్ర నది |
అక్షాంశ,రేఖాంశాలు | 26°57′0″N 94°10′0″E / 26.95000°N 94.16667°E |
విస్తీర్ణం | 1,250 కి.మీ2 (480 చ. మై.) |
అత్యధిక ఎత్తు | 84.5 m (277.2 ft) |
నిర్వహణ | |
India | |
జనాభా వివరాలు | |
జనాభా | 153,362 |
జన సాంద్రత | 300 /km2 (800 /sq mi) |
భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం. ఈ ద్వీపం 1,250 చదరపు కిలోమీటర్ల (483 చదరపు మైళ్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది, కానీ గణనీయమైన కోతలకు గురై దీని విస్తీర్ణం 2001 లో 421.65 చదరపు కిలోమీటర్ల (163 చదరపు మైళ్ళు) విస్తీర్ణాన్ని మాత్రమే కలిగి ఉన్నది[1]. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది.
చిత్రమాలిక
[మార్చు]-
కమలబరి సత్రం
-
దకిన్పట్ సత్రం
-
దకిన్పట్ సత్రం వద్ద పూజ
-
From one of the satras
-
Aauniati satra gate
-
మజులి చిత్తడినేల
-
మజులి లోని ఒక గ్రామం
మూలాలు
[మార్చు]- ↑ A Capricious River, an Indian Island’s Lifeline, Now Eats Away at It April 14, 2013 New York Times