మీ-సేవ

వికీపీడియా నుండి
(మీ సేవ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఈ-సేవ[1] ప్రభుత్వ సేవలన్నింటిని ఏకగవాక్షము ద్వారా అందచేయటానికి ఏర్పడిన విభాగము. ఇది సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖలో భాగం. పరిపాలన పౌరులకు సౌకర్యంగా ఉండుటకు ఎలెక్ట్రానిక్ విధానంలో సేవల (EDS) పద్ధతిలో రూపొందించబడింది. దీని ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలు (G2C) మరియు B2C సేవలు అందుబాటులో ఉన్నాయి. సమర్థత, విశ్వసనీయత, పారదర్శకత, పెరుగుశీలత ముఖ్యమైన కొలమానాలు.

మీ-సేవలలో రెండు పరిధులు ఉన్నాయి.అవి

  1. పట్టణ సేవ
  2. గ్రామీణ సేవ

నియాస

పనిచేయు విధానం[మార్చు]

ప్రభుత్వం ఈ సేవలను ప్రభుత్వేతర పౌరుల ద్వారా చేయిస్తున్నది. దీనికి సంబంధించిన అంతర్జాల విధానాల రూపకల్పన మరియు నిర్వహణ టాటా కన్సల్టె న్సీ సంస్థ చూస్తున్నది. వీటి నిర్వహకులకు కమిషన్ పద్ధతిలో ఆదాయ వనరులు సృష్టిస్తున్నది. ఉదయం ఏనిమిదీ గంటల నుండి రాత్రి ఏనిమిదీ గంటల వరకు పనిదినములుగా జరుగును. వారి సహాయము కొరకు ఈ నెంబరును ఉంచీరీ 1100.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మీ-సేవ&oldid=2691981" నుండి వెలికితీశారు