Jump to content

ముంబై డైరీస్ 26/11

వికీపీడియా నుండి
(ముంబై డైరీస్‌ 26/11 నుండి దారిమార్పు చెందింది)
ముంబై డైరీస్‌ 26/11
దర్శకత్వంనిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌
నిర్మాతమోనిష అద్వానీ & మధు భొజ్వాని
తారాగణంకొంకణ సేన్‌ శర్మ, మోహిత్‌ రైనా, శ్రేయా ధన్వంతరి
నిర్మాణ
సంస్థ
ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్
విడుదల తేదీ
10 సెప్టెంబరు 2021 (2021-09-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

ముంబై డైరీస్‌ 26/11 2021లో విడుదల కానున్న హిందీ వెబ్ సిరీస్. ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యాన‌ర్ పై మోనిష అద్వానీ & మధు భొజ్వాని నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌ దర్శకత్వం వహించాడు. కొంకణ సేన్‌ శర్మ, మోహిత్‌ రైనా, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఆగష్టు 25, 2021న విడుదల చేసి, సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో సెప్టెంబరు 9న విడుదల కానుంది.[1][2]

ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.[3]

నటీనటులు

[మార్చు]
  • సందేశ్ కులకర్ణి
  • మోహిత్‌ రైనా
  • శ్రేయా ధన్వంతరి
  • మోహిత్ రైనా
  • కొంకణ సేన్‌ శర్మ
  • టీనా దేశాయ్‌
  • సత్యజిత్ దుబె
  • ప్రకాశ్ బేలవాడి
  • నితిన్ దొండగే
  • మిశాల్ రహేజా
  • నటాషా భరద్వాజ్
  • పుష్కరాజ్ చిరుపుట్కర్
  • మృణ్మయి దేశ్ పాండే
  • లేట్. తేజస్ పార్వతికార్
  • గౌరి బాలాజీ
  • అదితి కల్కుంటే
  • హరిప్రీత్ సింగ్
  • దర్శిత్ లహానే
  • కరిష్మా
  • రిషబ్ అరోరా
  • దివ్య కల్రా
  • నరేష్ కుమార్
  • ఐశ్వర్య చౌదరి
  • శ్రేయ ధన్వానంతరీ
  • అమిత్
  • జైరాత్
  • మైరా రాజ్ పాల్
  • దామిని సిన్హా
  • సిమ్రాన్ పంజ్వాని
  • తీస్టా కేశ్వర్
  • అజాజ్ ఖాన్
  • రుక్సానా బేహారుజి
  • వేదిక నవని
  • దావూద్
  • సుచరిత జువేకర్
  • దామిని సిన్హా
  • మోహిని శర్మ
  • అదితి గులాటి
  • మార్టిన్ జిషిల్
  • ప్రిన్సీ సుధాకరన్
  • వసుంధర కౌల్
  • విక్రమ్ కపాడియా
  • అక్షర్ కొఠారి
  • జ్యోతి కపూర్
  • హర్ష సింగ్
  • సోనాలి సచ్‌దేవ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 September 2021). "ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.
  2. The Indian Express (18 August 2021). "Mumbai Diaries 26/11: Konkona Sen Sharma, Mohit Raina's Amazon Prime series honours heroes in white" (in ఇంగ్లీష్). Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.
  3. Disha daily (దిశ) (26 November 2020). "'ముంబై డైరీస్ 26/11'.. వైద్యుల కోణం". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.