ప్రజాశక్తి సాహితీ సంస్థ
స్వరూపం
(యం హెచ్ భవన్ నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ప్రతి అక్షరం ప్రజల పక్షం అనే నినాదంతో అభ్యుదయ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలనే కర్త్యవ్యంతో ఏర్పడిన సంఘమే ప్రజాశక్తి సాహితీ సంస్థ. ప్రజాశక్తి మొదట వారపత్రికగా, మాస పత్రికగా సేవలందంచింది. పెరుగుతున్న ప్రజల సమస్యలు, వాటికి కారణమైన అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించటానికి 1981 నుండి దినపత్రికగా రూపంతరం చెందింది. అభ్యుదయ సాహిత్యాన్ని నిత్యం ప్రజలలోకి తీసుకువెళ్ళాలనే తపనతో ప్రజాశక్తి బుక్ పబ్లిషింగ్ విభాగాన్ని నెలకొల్పింది.
ప్రధానమైన సర్వీసులు
[మార్చు]- ప్రజాశక్తి దినపత్రిక
- ప్రజాశక్తి బుక్ హౌజ్
- ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్
- MVNR ప్రజావైద్యశాల
- జర్నలిజం కళాశాల
- Ascent స్కూల్
- లైబ్రరీ
- అంబలి కేంద్రల నిర్వహణ
యం. హెచ్. భవన్
[మార్చు]యాజమాన్యం : ప్రజాశక్తి సాహితీ సంస్థ
అడ్రస్ : ఎం. హెచ్ భవన్,
ప్లాట్ నెంబర్ 21/1, అజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా, వి యస్ టి, ఆర్.టి.సి. కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్ 500020, ఆంధ్రప్రదేశ్
లొకీట్ :
- గ్రౌండ్ ఫ్లోర్ : ప్రజాశక్తి బుక్ హౌస్, ప్రజాశక్తి డైలి ప్రింటింగ్ ప్రెస్, ప్రజా వైద్య శాలలు,
- మొదటి ఫ్లోర్ : ప్రజాశక్తి డైలి న్యూస్ పేపర్ విభాగం,
- రెండవ ఫ్లోర్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, జోనల్ ఆఫీస్
- మూడవ ఫ్లోర్ : 10టివి [1] అడ్మినిస్ట్రేషన్ & స్టూడియో