అక్షాంశ రేఖాంశాలు: 26°01′02″N 76°30′09″E / 26.01733°N 76.50257°E / 26.01733; 76.50257

రణథంబోర్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
(రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Ranthambhore NP
Locationసవాయి మదోపుర్, భారతదేశం
Nearest cityకోటా, జైపూర్
Coordinates26°01′02″N 76°30′09″E / 26.01733°N 76.50257°E / 26.01733; 76.50257
Area282 కి.మీ2 (109 చ. మై.)
Established1980
Governing bodyభారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, ప్రాజెక్టు టైగర్

రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా, జైపూర్ ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని నవంబర్ 1, 1980 న స్థాపించారు. ఇది 282 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీనిని ప్రాజెక్టు టైగర్ లో భాగంగా పులుల సరక్షణ కేంద్రంగా అనుమతించారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనం బెంగాల్ పులులకు పేరుగాచింది.[2] గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యానవనంలో పులుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nowell, Kristin; Jackson, Peter (1996). "Tiger" (PDF). Wild Cats: Status Survey and Conservation Action Plan. Gland, Switzerland: IUCN/SSC Cat Specialist Group. pp. 55–65. ISBN 2-8317-0045-0.
  2. https://telugu.samayam.com/travel/national-parks-in-india/amp_articleshow/64273622.cms