Jump to content

రాజిందర్ కౌర్ భట్టల్

వికీపీడియా నుండి
(రణధీర్ కౌర్ బత్తల్ నుండి దారిమార్పు చెందింది)
రాజీందర్ కౌర్ భత్తల్
Rajinder Kaur Bhattal
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
పంజాబ్ ఉప ముఖ్యమంత్రి
In office
6 జనవరి 2004 – 1 మార్చి 2007
పంజాబ్ ముఖ్యమంత్రి
In office
ఏప్రిల్ 1996 – ఫిబ్రవరి 1997
అంతకు ముందు వారుHarcharan Singh Brar
తరువాత వారుParkash Singh Badal
వ్యక్తిగత వివరాలు
జననం30 సెప్టెంబర్ 1945
లాహోర్, పంజాబ్
British India
రాజకీయ పార్టీCongress

రాజీందర్ కౌర్ బట్టల్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆమె పంజాబ్ నుండి మొదటి మహిళా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆమె మొదటి ఉప ముఖ్యమంత్రి. ఆమె లాహోర్లో జన్మించింది.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

రాజీందర్ కౌర్ బట్టల్ పంజాబ్ రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యతలను చేపట్టింది. 2004 జనవరి నెలలో ఈమె పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలును చేపట్టి 2007 మార్చి 1 వరకు నిర్వహించింది.