లక్ష్మీనరసాపురం(మనుబోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీనరసాపురం(మనుబోలు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం మనుబోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"లక్ష్మీనరసాపురం(మనుబోలు)" నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన గ్రామం.[1]

విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామ మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలో పని చేయుచున్న శ్రీ కప్పర వెంకటేశ్వర్లు అను ఉపాధ్యాయునకు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు డాక్టరేటు ఇచ్చారు. " స్వామి వివేకానంద - వ్యక్తిలోని ఆత్మను గుర్తించి వ్యక్తి గౌరవాన్ని పెంపొందించుకొనుట" " అను విషయం గురంచి వీరు సమర్పింఇచిన పరిశోధన వ్యాసానికి వీరికి ఈ దాక్టరేటు లభించింది.[2]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.
  2. ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 9 అక్టోబరు 2013. 1వ పేజీ.