లారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లారి
లారి
దర్శకత్వంశ్రీకాంత్ రెడ్డి అసం
రచనశ్రీకాంత్ రెడ్డి అసం
నిర్మాతవెంకట లక్ష్మి అసం
తారాగణంశ్రీకాంత్ రెడ్డి అసం,

చంద్రశిఖ, రాకీ సింగ్గీ, త భోసలే, గోల్డ్ రెడ్డి, కే రవి,

సతీష్
ఛాయాగ్రహణంనాగ్ శోధనపల్లి
కూర్పుశ్రీకాంత్ రెడ్డి అసం
సంగీతంశ్రీకాంత్ రెడ్డి అసం
నిర్మాణ
సంస్థ
కింగ్ మేకర్ పిక్చర్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

లారి 2024లో విడుదలైన తెలుగు సినిమా. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై వెంకట లక్ష్మి అసం నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి అసం దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ రెడ్డి అసం, చంద్రశిఖ, రాకీ సింగ్, గీత భోసలే, గోల్డ్ రెడ్డి, కే రవి, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. [1][2][3][4]

కథ[మార్చు]

20 శతాబ్దం మొదటిదశకంలో వీధి రౌడీ హర్షవర్ధన్ తండ్రికి చిన్నతనంలో దూరమై తన కుటుంబంతో బతుకుతూ ఉండగా పేదరికంలో బతుకుతూ ఉంటాడు చిత్తూరు దగ్గర రంగపట్నంలో , ఓకే చిన్న వీధి గొడవలో జైలు కి వెళ్లి తిరిర్గి వచ్చి ఒక అమ్మాయితో ప్రేమలో పడి మెకానిక్ షాప్ పెట్టి పని చేస్తూ ఉంటాడు , అదే ఊరిలో ఉన్న మరియు మైనింగ్ అధిపతి అయిన ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని , దానికి కావాల్సిన డబ్బు కోసం ఇల్లీగల్ మైనింగ్ , అట్ట్రాసిటీస్ చేపిస్తూ  వుంటాడు , తాను మైనింగ్ లో కనుగొన్న యురేనియం ని ముంబైకి సంబంధిచిన ఓకే పెద్ద విలన్ తో  అమ్మటం కోసం 3 వేల టన్నుల యురేనియం ని తనకి డెలివరీ చేయటంకోసం ప్రతాప్ హీరో హర్ష వర్ధన్ ని కలవగా , హీరో తన చెల్లి పెళ్ళికి , మరియు తన కుటుంబం పైస్థాయికి వెళ్లాయం కోసం ఈ పని ని ఒప్పుకొని  లారీని డెలివరీ చేస్తాడు. లారీ ని డెలివరీ చేసే సమయంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల విలన్స్ లారీ డెలివరీ ఎలా ఆపారు , చివరికి డెలివర్ చేసారా , హీరో తండ్రి బ్రతికి ఉన్నాడా , ఏ విలన్స్ అందురు రాష్ట్రాలకి సంబంధీచి ఎందుకు హీరో వెంట పడ్డారు అనేది కథ.[5] [6] [7]

నటీనటులు[మార్చు]

  • శ్రీకాంత్ రెడ్డి అసం[8]
  • చంద్రశిఖ
  • రాకీ సింగ్
  • గీత భోసలే
  • గోల్డ్ రెడ్డి
  • కే రవి
  • సతీష్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: కింగ్ మేకర్ పిక్చర్స్
  • నిర్మాత: వెంకట లక్ష్మి అసం
  • కథ, సంగీతం, ఎడిటర్, దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి అసం[9][10]
  • ఛాయాగ్రహణం : నాగ్ శోధనపల్లి

మూలాలు[మార్చు]

  1. telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-25.
  2. Desam, A. B. P. (2022-05-13). "డిరోడ్డుపై కరాటే కల్యాణి రచ్చ! యూట్యూబర్ చెంప పగలగొట్టి, గుడ్డలిప్పించి స్ట్రాంగ్ వార్నింగ్". telugu.abplive.com. Retrieved 2024-04-25.
  3. "కరాటే కల్యాణిపై యూట్యూబర్‌ శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు". Sakshi. 2022-05-13. Retrieved 2024-04-25.
  4. "Bigg Boss 6 Telugu: ప్చ్!! బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డి.. బూతుకి కరాటే కళ్యాణి మంచి మేత!". Samayam Telugu. Retrieved 2024-04-25.
  5. "Karate Kalyani: శ్రీకాంత్ రెడ్డి.. అసలు రెడ్డే కాదు.. ఆ తోక తగిలించుకున్నదే.. నన్ను చంపేందుకు 'శివశక్తి' కుట్ర: కరాటే కళ్యాణి". Samayam Telugu. Retrieved 2024-04-30.
  6. "karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే." Zee News Telugu. 2022-05-17. Retrieved 2024-04-30.
  7. telugu, iDreamPost News (2022-05-15). "Youtuber srikanth Reddy అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర బజ్జీలు అమ్ముకున్నా – ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి". idreampost.com. Retrieved 2024-04-30.
  8. "Facebook". www.facebook.com. Retrieved 2024-04-25.
  9. "SREEKANTH REDDY ASAM - YouTube". www.youtube.com. Retrieved 2024-04-25.
  10. Mustafa, Gulam (2022-05-27). "Karate Kalyani files cases against 20 YouTube channels". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-30.
"https://te.wikipedia.org/w/index.php?title=లారి&oldid=4199003" నుండి వెలికితీశారు