Jump to content

వాడుకరి:I.Mahesh/ప్రయోగశాల

వికీపీడియా నుండి
(వాడుకరి:IM3847/ప్రయోగశాల నుండి దారిమార్పు చెందింది)

కొత్తగా అనుకున్న వ్యాసాలు:

  1. బయటి గ్రహాలు
  2. గ్రహాంతర జీవులు
  3. న్యూట్రాన్ తార క్రిందమూసలో ఉన్న వ్యాసాలు
  4. క్వార్క్ తారలు
  5. విచిత్ర తారలు

వికీ లవ్స్ మేడారం

[మార్చు]

సమ్మక్క సారక్క (మేడారం) జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి (పూర్వపు వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలం) చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలోని దట్టమైన అడవులు, కొండ కోనలలో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.

వికీ ఎక్స్ ప్లోర్స్ భద్రాచలం

[మార్చు]

17-18వ తేదీలలో భద్రాచలం దేవాలయంలో జరిగే కార్యక్రమాలను చిత్రీకరిస్తాము. డ్రోన్ permission కూడా దొరికితే బాగుంటుంది, వాటితో భద్రాచలంకు వచ్చే జనవానిని పైనుంచి చిత్రీకరించవచ్చు. రామ నవమి మన తెలంగాణా సంస్కృతిలో ఎంత ముఖ్యమైనదో అని చిత్రాలు, వీడియోలు తీసి వికీపీడియా ద్వారా మన నూతన తరాలకు, బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. వికీ లోనే కాక Photographers వారి సామజిక మాధ్యమాలలో కూడా మంచి చిత్రాలను చేరుస్తారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భవ ఉత్సవాలలో ఈ కార్యక్రమంలో వచ్చిన ముఖ్య చిత్రాలను రవీంధ్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం-వికీపీడియా కలిసి ఒక Photo Exhibition పెట్టొచ్చు.

భద్రాచలంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే సభ్యులకు DLC or Govt. of Telangana నుంచి ఫోటోలు తీయడానికి ఒక గుర్తింపు కార్డు లేదా అక్కడి దేవాలయ యాజమాన్యంతో మాట్లాడితే మనకు ఎక్కువ అడ్డంకులు లేకుండా Camera వాడవచ్చు. గుడి దగ్గర వేటికి చిత్రీకరించ కూడదో ముందే తెలియజేస్తే వాటి దగ్గరకు వెళ్ళము.