వాడుకరి:IM3847/ప్రయోగశాల2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా అనగా?[మార్చు]

వికీమీడియా కామన్స్ కు పరిచయం

2010 సెప్టెంబరు 01వ తేదీన వికీ వవ్స్ మోన్యుమెంట్స్ మొదలైంది. దీనిని 2009లో నెదెర్లాండ్స్ లో జరిగిన వికీ లవ్స్ ఆర్ట్ కు అనుసంధానంగా మొదలుపెట్టారు. మొత్తం 12,501 చిత్రాలను ఆ సమయంలో వికీమీడియా కామన్స్ లో చేర్చడం జరిగింది.

పాటించాల్సిన నియమాలు[మార్చు]

1. అప్లోడ్ చేసేవారు స్వయంగా తీసిన ఫోటో అయ్యుండాలి. 2. లైసెన్సును కనీసం CC-by-SA-3.0లో అయినా ఉంచాలి. 3. సెప్టెంబరు 01వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో అప్లోడ్ చేసిన ఫోటోలు మాత్రమే పరిగణంలోని తీసుకోబడతాయి. 4. భారత పురాతత్వ సర్వేక్షణ శాఖ వారు ఇచ్చిన నెంబరును కలిగి ఉంటే మంచిది, లేకపోయినా కూడా ఒక మంచి చారితాత్మక గుర్తింపు కలిగిన ప్రాంతం/భవనం అయినా సరిపొతుంది. 5. వికీ లవ్స్ మోన్యుమెంట్స్ ఫారం నుంచి మాత్రమే అప్లోడ్ చెయ్యాలి.

భారత దేశం నుంచి వివిధ సంవత్సరాలలో వికీ వవ్స్ మోన్యుమెంట్స్ లో గెలుపొందిన చిత్రాలు[మార్చు]

1. 2017లో మొదటి స్థానం - పూణేలోని కండోబా దేవాలయం - తీసిన వారు: User:PKharote 2. 2021లో 5వ స్థానం - చిత్రదుర్గ కోట, కర్నాటక - వాడుకరి: Basavarajmin21 3. 2021లో 12వ స్థానం - బదామీ కోటలోని శివాలయం - వాడుకరి: Bansode Mahesh

ఎటువంటి చిత్రాలైనా గెలుస్తాయి?[మార్చు]

ఉదాహరణలు

కాపీరైట్ నియమాలు[మార్చు]

లైసెన్సు లోని నాలుగు అంశాలు మరియు వాటి లోగోలు వివిధ రకాలైన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులు