Jump to content

వాడుకరి:Pavan (CIS-A2K)/నా పని

వికీపీడియా నుండి
(వాడుకరి:Pavan Santhosh (CIS-A2K)/నా పని నుండి దారిమార్పు చెందింది)

సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్ గా చేస్తున్న పనుల వివరాలు ఇక్కడ రాస్తున్నాను:

వాడుకరి:Pavan_Santhosh_(CIS-A2K)/నా_పని/2018-19

నెలవారీ కార్యకలాపాలు

[మార్చు]

నెలవారీగా చేయడానికి ఉద్దేశించిన నా పనుల జాబితా (టాస్క్ లిస్ట్) ఇక్కడ రాస్తున్నాను, గమనించగలరు.

ఏప్రిల్ 2018

[మార్చు]
  • పుచ్చలపల్లి సుందరయ్య, తాపీ ధర్మారావు, కోవెల సుప్రసన్నాచార్య వంటి తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు స్వేచ్ఛానకలు హక్కుల్లోకి తెచ్చేందుకు సంప్రదింపులు
  • తెలుగు వికీపీడియా రీడింగ్ లిస్టు ద్వారా తెలుగు వికీపీడియాను మదింపు చేసే ప్రయత్నాల కొనసాగింపు.
  • స్వాధ్యాయ పరిశోధన గ్రంథాలయం వారి భాగస్వామ్యం ప్రారంభించడం
  • విశాఖపట్టణం, హైదరాబాదుల్లో మహిళావరణం కార్యక్రమాల ఫాలో-అప్ కార్యకలాపాలు
  • తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యానికి సంబంధించి ఫోటోల విడుదలకు కామన్సులో ఏర్పాట్లు సమన్వయం చేయడం
  • తెలుగు వికీపీడియా శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ
  • సినిమా వ్యాసాల అభివృద్ధికి కృషి
  • నెలవారీ సమావేశాల నిర్వహణకు సహకారం, ప్రాజెక్టు టైగర్ ఎడిటథాన్ నిర్వహణ
  • ప్రసార, సామాజిక మాధ్యమాలపై వ్యూహాత్మక కృషిపై జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ప్రతిపాదనలు, చర్చ ప్రారంభం
  • ఇప్పటికే పూర్తైన పుస్తకాన్ని కాపీహక్కుల విడుదల కోసం డాక్టర్ సమరాన్ని, స్వేచ్ఛానకలుహక్కుల స్పష్టత కోసం డాక్టర్ గుమ్మా సాంబశివరావుని సంప్రదించడం
  • కాశీయాత్రచరిత్ర పుస్తకం పూర్తిచేయడంలో సహకరించడం