వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 29

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్పుల పహరా

ఎడమ ప్రక్క ఉన్న "ఇటీవలి మార్పులు" నొక్కితే గత కొద్ది మార్పుల జాబితా వస్తుంది. వికీపీడియాలో ఎవరేమి చేస్తున్నారో గమనించడానికి ఇది మంచి సాధనం. అవి గమనిస్తూ ఉండండి.

  • వ్రాసినవి బాగుంటే రచయితలను అభినందించండి.
  • తప్పులుంటే సరిదిద్దండి.
  • ఎవరికైనా సహాయం అవుసరమనిపిస్తే అందించండి.
  • అభ్యంతర కరమైన విషయాలుంటే ఆ పేజీని తొలగించమని నోటీసులు పెట్టండి. ఇందుకు {{తొలగించు|కారణం}} అనే మూస వాడవచ్చును.

ఆసక్తి ఉంటే "ఇటీవలి మార్పుల పహారా దళంలో చేరండి. అందుకు మీ సభ్య పేజీలో {{తెవికీ పహారా|మీ సభ్యనామం}} అన్న బ్యాడ్జిని ప్రదర్శించండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా