వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 11
(వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 11 నుండి దారిమార్పు చెందింది)
మీరు దిద్దుబాటు పూర్తి చేసిన తర్వాత సరిచూసుకోవడానికి గాని పేజీ భద్రపరచడానికి గాని స్క్రోల్ చేయడం గాని క్లిక్ చేయడం గాని లేకుండానే ఆ పనులు చేయవచ్చు. దిద్దుబాటు అయిపోగానే "టాబ్ కీ" నొక్కి సారాంశం పెట్టెకు చేరొచ్చు. ఆ తర్వాత Alt+shift+p నొక్కితే సరిచూసుకోవచ్చు మరియు Alt+shift+s (కర్సర్ సారాంశం పెట్టెలో ఉన్నప్పుడు Enter) నొక్కి భద్రపరచవచ్చు. మీరు చేసిన మార్పులు చూసుకోవడానికి Alt+shift+v నొక్కితే సరిపోతుంది.