వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇతరభాషలకు లింకులు ఇవ్వడం

ఇతరభాషలో ఉన్న వ్యాసానికి ఇతర భాషా లింకులు ఇవ్వడానికి వ్యాసం క్రింది భాగంలో ఆ భాషాలిపిలో ఉన్న పేరును ఆ 'భాషకోడ్‌:'తో పాటు బ్రాకెట్ల మధ్యలో చేర్చితే ఎడమవైపు క్రింది భాగంలో ఆ భాష పేరు ప్రదర్శించబడుతుంది. ఉదాహరణగా నేరేడు వ్యాసంలో ఉన్న [[en:Jambul]] మరియు [[ta:நாவல் (மரம்)]] అనే ఈ రెండు లింకులు ఇంగ్లీషు మరియు తమిళ వ్యాసాలయొక్క అంతర్వికీ లింకులు చూడవచ్చు. ఇందులో ఆంగ్లంలో సెమికోలన్‌కు ముందు ఉన్న పదం భాషను సూచిస్తుంది మరియు తరవాతి పదం ఆ భాషలో ఉన్న వ్యాసాన్ని సూచిస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా