వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 1, 2007
Appearance
(వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 1 నుండి దారిమార్పు చెందింది)
దారిమార్పు సింటాక్సు విషయంలో కాస్త అప్రమత్తతతో ఉండాలి. మామూలుగా దారిమార్పు సింటాక్సు ఇలా ఉంటుంది:
- #REDIRECT [[లక్ష్యం పేజీ]]
- "#" కూ "REDIRECT" కు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించాలి. ఖాళీ పెడితే అది సంఖ్యాయుత జాబితా (numbered list) గా మారిపోతుంది.
సంఖ్యాయుత జాబితా తయారు చేసే పద్ధతి ఇది:
- # లక్ష్యం పేజీ1
- # లక్ష్యం పేజీ2
- # లక్ష్యం పేజీ3
- "#" కూ "లక్ష్యం .." కు మధ్య ఉన్న ఖాళీని గమనించండి. అది ఇలా కనిపిస్తుంది.
- లక్ష్యం పేజీ1
- లక్ష్యం పేజీ2
- లక్ష్యం పేజీ3