వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 3, 2007
< వికీపీడియా:వికీ చిట్కాలు(వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 3 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
విషయసూచికను దాచడం, చూపించడం మొదలైనవి వ్యాసం పేజీలో చెయ్యవచ్చు. కానీ విషయసూచికను అసలే లేకుండా చెయ్యడం, లేదా మన ఇష్టం ఉన్నచోట చూపించడం, లేదా నాలుగు కంటే తక్కువ విభాగాలు ఉన్నపుడు కూడా కనబడేలా చెయ్యడం వంటివి వికీటెక్స్టులో తగు ట్యాగులు పెట్టడం ద్వారా సాధించవచ్చు.
పదం | వివరణ |
---|---|
__NOTOC__ | పేజీలో విషయసూచిక లేకుండా చేస్తుంది. |
__FORCETOC__ | విభాగాలు ఎన్నున్నప్పటికీ విషయ సూచిక కనబడేలా చేస్తుంది. పదాన్ని ఎక్కడ ఉంచినప్పటికీ, విషయసూచిక ఎల్లప్పుడూ మొట్టమొదటి విభాగానికంటే ముందు వచ్చి చేరుతుంది. |
__TOC__ | ఈ పదాన్ని పేజీలో ఎక్కడ ఉంచితే ఆ స్థానంలో విషయసూచిక కనబడేలా చేస్తుంది. (ఒకవేళ __NOTOC__ అనే పదం ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తుంది). ఒకటి కంటే ఎక్కువ __TOC__ పదాలు వాడినా ప్రయోజనమేమీ ఉండదు. మొదటి పదం ఉన్న చోట విషయసూచిక కనబడుతుంది. మిగిలిన వాటిని పట్టించుకోదు. |
మరిన్ని వివరాలకు సహాయము:విభాగం#విషయ సూచిక (TOC) చూడండి.