వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 27
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 27 నుండి దారిమార్పు చెందింది)
ఒకోమారు వాక్స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న దృక్పధాలకు, అసభ్య పదజాలం అనే అభిప్రాయానికి మధ్య విభేదాలు తల యెత్తవచ్చును. వికీపీడియా ప్రాధమిక లక్ష్యం విజ్ఞాన సర్వస్వం తయారు చేయడం. ఈ లక్ష్యానికి భంగం కలుగకుండా, వివిధ పదజాలం ప్రయోగాన్ని ఈ పరిధులలో చేయవచ్చును.
- "అసభ్య పదజాలం" అనబడే వాటి గురించి తటస్థమైన, నిర్ధారింపదగిన, ప్రాధమిక పరిశోధన కాని వ్యాసాలు వ్రాయవచ్చును.
- చర్చా పేజీలలో ఇటువంటి పదాలను వాడడం నిషేధం.
- సభ్యనామాలలో కూడా ఇటువంటి పదాలు నిషేధం.
మరికొన్ని మార్గదర్శకాల కొరకు ఆంగ్ల వికీ పేజీలు Wikipedia:Profanity మరియు quick ban మరియు Wikipedia:No offensive usernames చూడండి.