విశేషణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తెలుగు అక్షరమాల వృక్షం (అమృత కల్పవృక్షం)

నామవాచకాల యొక్క, సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

రకాలు[మార్చు]

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము - 'చక్కని' చుక్క
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము - <ఉదాహరణలు కావాలి>
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము - 'నూరు' వరహాలు, 'ఆరు' ఋతువులు
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము - <ఉదాహరణలు కావాలి>

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=విశేషణము&oldid=3323263" నుండి వెలికితీశారు